రామ్ కర్రి గురించి... ౹ About Ram Karri
రామ్ కర్రి గురించి - About Ram Karri తూర్పుగోదావరి జిల్లా , రాయవరం మండలం , రాయవరం గ్రామానికి చెందిన రామ్ కర్రి - నవ యువ కవి , రచయిత, బ్లాగర్ , సాంకేతిక గురు, సామాజిక కార్యకర్త, పాత్రికేయులు , సామాజిక మాధ్యమాల్లో తెలుగు వినియోగాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన తెలుగు భాషా సైనికుడు . ఈయన 2008 నుండే అంతర్జాలంలో అనేక వెబ్సైట్ల ద్వారా తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన కృషీవలుడు , మరియు భారతీయ సంస్కృతి- సంప్రదాయాలను, నైతిక విలువల్ని, సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలని తపించే మహర్షి . జననం - విద్య ఈయన కర్రి సుబ్రహ్మణ్యం, గంగాభవాని దంపతులకు, ఆయన అమ్మమ్మ ఊరు అయిన అదేయ్ జిల్లాకు చెందిన రంగంపేట మండలం, కోటపాడు గ్రామంలో జులై 16 న 1990 వ సంవత్సరం లో జన్మించారు ... ఈయన అమ్మమ్మ ఊరు అయిన కోటపాడు గ్రామంలో 5 వ తరగతి వరకు స్వగ్రామం అయిన రాయవరం లో 10 వరకు , అనపర్తి లో ఇంటర్మీడియట్ వరకు మరియు హైదరాబాద్ లో డిగ్రీ మరియు ఇతర సాంకేతిక పరమైన చదువుల్ని చదవడం జరిగి