Posts

Showing posts from July, 2018

Telugu Whatsapp Group's Link's

Image
☘ తెలుగు వాట్సాప్ సమూహాల లింక్స్ : మన తెలుగు సమూహల్ని  16 విభాగాలు గా విభజించడం జరిగినది.. ఒక విభాగానికి ఒక్కొక ప్రత్యేకత ఉంది.. అందువల్ల దేనికి సంభందించిన విషయాలను ఆయా సమూహాల లో పొందు పరచడం జరుగుతుంది.... అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ సఁద్వినియోగపరచుకోని విజ్ఞానాన్ని పొందగలరని మనవి.. గమనిక : ఒక్కక్క విభాగాని కి సంబంధించిన సమూహం పూర్తిగా నిండి పోవడం వలన సమూహం 1, 2,3... అని పెట్టడం జరిగింది.. అంటే ఒక విభాగానికి సంభందించిన సమూహాల లో ఒక సమూహం లో మాత్రమే చేరండి ... అంటే ఆ విధంగా 16 విభాగాల్ని వినియోగ పరచుకోండి... వివరాలకు సంప్రదించండి... మీ అడ్మిన్ రాంకర్రి 8096339900 ------------------------------------------------------------------------------- 1. అమ్మకు ప్రేమతో : అమ్మ ప్రేమ పాలకంటే స్వచ్చమైంది.ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మనల్ని బాధపెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాని మనం కోపంతో ఎప్పుడైనా కసురుకున్నా - మనల్ని ఏ మాత్రం బాధపెట్టని, అసలు ఆ ఆలోచనే రానివ్వని ఒకేఒక వ్యక్తి అమ్మ. మనం ఎదుటి వ్యక్తిలో లోపాల్ని వెతుకుతాం - కాని మనలో ఎన్ని లోపాలున్నా మనల్ని ప్రేమిం